top of page

Bapu Ramaneeyam; Swargam Lo

రమణ: హల్లో అల్లో అల్లో అల్లో లో! బాపు, నీ కోసం వేటింగ్ -- నేనూ, స్వర్గం!

బాపు: సారీ రమణ గారు, కొంచుం లేటైంది.

రమణ: ‘late' అవ్వబట్టేగా ఇక్కడకొస్తాం. అక్కడ farewell ఇక్కడ welcome!

బాపు: తేంక్స్. మీరు బాగున్నారా? ఇక్కడ వసతులన్నీ బాగున్నాయా; 'స్వర్గం' అనతగ్గట్టు?

రమణ: OK, A1, and all that; కానీ ఈ రంభా, ఊర్వశి, మేనకలే....

బాపు: ఏంటీ, అంటీ ముట్టనట్టుంటున్నారా?

రమణ: అబ్బే, మురిపం కురిపించటంలో వెనకాడటం లేదు. ద హోల్ ప్రాబ్లెం ఏంటంటే, నువ్వేసి ఊరించిన బొమ్మలంత అందంగా లేరు!

Featured Posts
Check back soon
Once posts are published, you’ll see them here.
Recent Posts
Archive
Search By Tags
Follow Us
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page